Logo
Date of Publish : 24 October 2022, 4:13 pm
Editor : Sake Naresh

ఉట్చూరు పంచాయతీలో రోసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

           సూళ్లూరుపేట ( జనస్వరం ) : నియోజకవర్గం దొరవారి సత్రం మండలంలోని ఉట్చూరు పంచాయతీలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమంలో భాగంగా జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ పాల్గొన్నారు. సుమారు 400 కుటుంబాలను సందర్శించారు. స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో  ప్రతి కుటుంబాన్ని కలుస్తూ , స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలి కోరారు. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్_కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరవారి సత్రం మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు యల్లంపాటి రిషి, అనిల్, గోపి, దొరబాబు, శివాజీ, లీలా మోహన్, సాయి, అల్లూరయ్య మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com