Logo
Date of Publish : 30 October 2022, 6:46 pm
Editor : Sake Naresh

తనయాలి గ్రామ పంచాయితీలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

       సూళ్లూరుపేట ( జనస్వరం ) : నియోజకవర్గం దొరవారి సత్రం మండలం తనయాలి గ్రామ పంచాయితీలో సుమారు 210 పైగా కుటుంబాలను జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం జరిగింది.  ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్ని ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పాలనలో మార్పు తీసుకురావాలి, జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. అలానే స్థానిక సీసీ రోడ్లు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్చిస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పులి దిలీప్, స్థానిక పంచాయితీ జనసైనికులు పాండు, శేషగిరి, శివ, మోహన్, బాలాజీ, గురవయ్య, వెంకటేష్, మని, కార్తిక్, జనుభాయ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com