Logo
Date of Publish : 05 July 2022, 4:31 pm
Editor : Sake Naresh

మతకామూడి గ్రామంలో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమం

          సూళ్లూరుపేట ( జనస్వరం ) :  సూళ్లూరుపేట మండలం మతకామూడి పంచాయతీలో జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ ఆధ్వర్యంలో మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ ప్రతి కుటుంబాన్ని కలుస్తూ పాలనలో మార్పు రావాలని కోరుతున్నానని అన్నారు. జనసేన పార్టీకి ఓట్లు వేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని 2024 లో ముఖ్యమంత్రిని చేయవలసిందిగా గ్రామ ప్రజలను కోరడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మురళి కృష్ణా రెడ్డి,  జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com