Logo
Date of Publish : 03 September 2020, 6:24 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దినోత్సవ సందర్భంగా మందులు పంపిణీ చేసిన మల్లాయి చిట్టూరు గ్రామ జనసైనికులు

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన దినోత్సవ సందర్భంగా మందులు పంపిణీ చేసిన మల్లాయి చిట్టూరు గ్రామ జనసైనికులు

           కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం, ఘంటసాల మండలంలోని మల్లాయి చిట్టూరు గ్రామంలోని  జనసైనికులు, సెప్టెంబర్ 2 జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా, గ్రామం లోని ప్రజలు అందరికీ విటమిన్ -C మరియు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవ్వటం జరిగింది.  ప్రస్తుతం కోవిద్ -19 వైరస్ వలన ప్రజలు బయపడుచున్న సందర్బంలో, కరోనా వైరస్ ను తట్టుకోవటానికి, మనిషిలోని ఇమ్మ్యూనిటి పవర్ తగ్గకుండా ఉండటం కోసం అందరికీ ఈ మందులు ఇవ్వటం జరిగింది. జనసైనికులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలో భాగంగా అనవసరపు దుబారా ఖర్చులు పెట్టకుండా, పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి స్పూర్తితో యువత నడుము బిగించి ఒక మంచి కార్యక్రమం చెయ్యటం చాలా సంతోషంగా ఉన్నది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం కూడ చేయటం జరుగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఆవుల వేణు, గుత్తి శ్రీనివాస్, గుత్తి గణేష్, చింతల సురేష్, కొల్లు సుకుమార్, చింతల దానియేలు, గుత్తి శివ అవినాష్, పండ్రాజు అంకబాబు, నరహరశెట్టి గోపి, గుత్తి నవీన్, వీరమహిళలు గరికపాటి వైశాలి, ఆవుల లక్ష్మి పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com