మలేసియా జనసైనికులు జనసేన పార్టీకి 70 వేల రూపాయల ఆర్థిక సహాయం
అభిమానానికి హద్దులు ఉండవు. తమ అభిమానించే నాయకుడు ఎక్కడ ఉన్నా, అభిమానులు ఎక్కడ ఉన్నా వారి మీద అభిమానం తగ్గదు. అయితే మలేసియాలో ఉన్న జనసైనికులు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ వారి టీమ్ అంతా కలిసి జనసేన పార్టీకి డొనేషన్ ఇచ్చారు. 39 మంది జనసైనికులు ఒక గ్రూపుగా ఏర్పడి 70 వేల రూపాయలను జనసేన కు డీడీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ విషయం తెలిసిన జనసేన నాయకులు, జనసైనికులు వారిని అభినందిస్తున్నారు. విదేశాలలో ఉంటూ కూడా జనసేన పార్టీ కోసం, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం తగ్గలేదు అన్నారు.
విరాళాలు ఇచ్చిన వారి పేర్లు :
1) హరి పాపిశెట్టి
2) గురు తాళ్లూరు
3) సరస్ చంద్ర
5) నాగూర్ మీరా
6) రవి అనేగోడి
7) గొర్ల సత్యనారాయణ
8) కృష్ణ కిషోర్ వెలగ
9) కిషోర్ యడ్డల
10) శ్రీనివాస్ చౌటిపల్లి
11) మల్లాది సురేష్ కుమార్
12) అవినాష్ కరీమాజ్య్
13) కరీముల్లా
15 ) ఈశ్వరరావు పి
16) చంద్రశేఖర్
17) వెంకట్
18) వేంకట రాజేష్ సింగంశెట్టి
19) రాజేష్ కోటికం
20) భాను కుమార్ ఏకాంబరం
21) నాగరాజు జాలే
22) నవ్యభూషణ్ కొత్తూరు
23) నవీన్ కుమార్ దాసు
24) విక్రమ్ శ్రీనాథ్
25) రవి వంశి వెలగ
26)జై చంద్ర
27) మన్మధరావు
28) జొన్నల నాగేంద్ర
29) సురేష్ ఎర్ర
30) ప్రేమ్ కుమార్ మామిడి
31) రామ్ గొల్లపల్లి
32) స్వామి నాయుడు నల్లా
33) వెంకట్
34 ) ఇమ్మడి నాయుడు
35) శ్రీరామ్ బొలిశెట్టి
36) కేదారి మనీష్
37) బాలాజీ
38) వెంకట సాయి బొత్త
39) మనీష్
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com