Logo
Date of Publish : 21 September 2020, 2:37 pm
Editor : Sake Naresh

వరద ముంపు గ్రామాలలో పర్యటించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

వరద ముంపు గ్రామాలలో పర్యటించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషకుమారి

             పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు సూరంపేట లో జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి గారు పర్యటించారు గొల్లప్రోలులో వరద ముప్పు కి గురైన నీటమునిగిన పంట పొలాలు, కాలనీలను పరీశీలించి బాధితులను పరమర్శించారు. దశాబ్దాల కాలంగా గొల్లప్రోలు గ్రామంలో, సూరంపేట ప్రాంతంలో చిన్న చినుకులు పడినా నడవలేని పరిస్థితి అందులోనూ సుద్దగడ్డ, ఏలేరు, గోదావరి నీటి ఉధృతి పెరిగినప్పుడు గ్రామంలోకి రాకపోకలు ఉండకపోగా, కనీసం త్రాగడానికి నీరు కూడ లేని పరిస్థితి. దశాబ్దాలుగా నాయకులు మారిన ఇప్పటికీ అదే పరిస్థితి. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్న సమయంలో జనసేన పార్టీ దీనిని సాధారణ సమస్యల కాకుండా భావితరాలను దృషిలో పెట్టుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా సాగుతుంది అని అన్నారు.  కార్యక్రమంలో మర్రి దొర బాబు, కేశవరపు సుబ్బు, గొల్లపల్లి వీరబాబు, K.రఘు, G.అరుణ్ కుమార్, పెద్దకాపు, ఊట నాని బాబు, బండి ఏసుబాబు,y. శ్రీనివాస్, G. దుర్గాప్రసాద్, y.సతీష్ జనసైనికులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com