Logo
Date of Publish : 23 May 2021, 3:20 pm
Editor : Sake Naresh

ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన

              పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం వన్నెపూడి గ్రామంలో కరోనా రెండవ ఉదృతిలో కూడా వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పారిశుధ్య సిబ్బంది ప్రజల కోసం వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. గ్రామాలని శుభ్రంగా ఉంచుతూ అలాగే ఆరోగ్య సిబ్బంది దైర్యంగా కోవిడ్ రోగులకు కరోనా తగ్గేవరుకూ వారికి వైద్యం చేస్తూ మానసిక ధైర్యం చెప్తూ కరోనాను అంతం చేయడంలో తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. పారిశుధ్య, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆరోగ్య రక్షణకై మాస్క్, గ్లౌజు, సానిటైజర్, ఫేస్షీల్డ్స్, చిరు సహాయంగా వన్నెపూడి మాకినీడి శేషుకుమారి యువసేన వారు అందించారు. అలాగే ప్రభుత్వం ఇంకా వీరికి కావాల్సినవి కేటాయించి వారి భద్రతను కాపాడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాకినీడి శేషుకుమారి యువసేన సభ్యులు నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com