Logo
Date of Publish : 26 December 2020, 8:41 am
Editor : Sake Naresh

పిఠాపురం మండలం మల్లం గ్రామంలో క్రీస్తు చర్చ్ వేడుకల్లో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి గారు

పిఠాపురం మండలం మల్లం గ్రామంలో క్రీస్తు చర్చ్ వేడుకల్లో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి గారు

                       పిఠాపురం జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు మల్ల౦ రావటం జరిగింది. మల్లం గ్రామం  క్రీస్తు చర్చ్ ప్రార్ధన మందిరం కి వచ్చిన శేషుకుమారి గారికి అక్కడ ఉన్న ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.. మల్లం MPTC 1 అభ్యర్థి రాసంశెట్టి కన్యక రావు గారు పాస్టర్ N. విజయ రత్నం N. కృపా రత్నం గారు ఆహ్వానం మేరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు.  శేషుకుమారి గారు మాట్లాడుతూ గతంలో మల్లం గ్రామం లో డాక్టర్ మాకినీడి వీర ప్రసాద్ గారు డాక్టర్ గా అందించిన వైద్య సేవలు అందించిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేనని గుర్తు తెచ్చుకున్నారు.  మల్లం గ్రామ ప్రజలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా తరఫున, డాక్టర్ గారు తరఫున అని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో MPTC-1 రాసంశెట్టి కన్యకరావుగారు, ZPTC అభ్యర్థి ఊట నానిబాబు గారు, MPTC అభ్యర్థి పిల్ల దినేష్ గారు యాండ్రపు శ్రీనివాస్, కోలా ప్రసాద్, పాటి రవి, కోత్తం గణపతి, కుప్పిరెడ్డి కృష్ణ, బీ. గంగాధర్, రాచకొండ చక్రధర్, గరగ బాబి, నిమ్మనా దుర్గ బాబు, ఊట సురేష్, జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com