Logo
Date of Publish : 22 December 2022, 3:35 pm
Editor : Sake Naresh

విద్యుత్ షాక్ గురై ఇల్లు దగ్ధం, నిత్యావసర సరుకులు అందించిన మాకినీడీ శేషు కుమారి

         పిఠాపురం ( జనస్వరం ) : యు. కొత్తపల్లి మండలం కొమ్మరిగిరి గ్రామం శివారు చిన్న కవల దొడ్డి గ్రామంలో కొప్పిశెట్టి సూర్యచంద్ర ప్రకాష్ ఇల్లు విద్యుత్ షాక్ గురై దగ్ధమైంది. జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శేషు కుమారి వారి కుటుంబాన్ని పరామర్శించారు. విద్యుత్ షాక్ కి గల కారణాలు అడిగి తెలుసుకునీ వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు రైస్ బాగ్ ఇచ్చి వారికి ఎల్లవేళలా జనసేన పార్టీ తోడు ఉంటుందని భరోసనిచ్చారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరది వల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొపు సురేష్, దొడ్డి దుర్గ ప్రసాద్, పంతడ దుర్గ ప్రసాద్, కంద సోమరాజు, వళ్ళు వెంకటరమణ, పిల్లి అర్జున్, పెంకె సిద్దు, పితాని కాశీ విశ్వనాథ్, గెద్దా మల్లేష్, కేత దుర్గాప్రసాద్, కేతా మురళి, నరాల శివ, గుబ్బల సింహాద్రి, పంపన శ్రీను, అనుసురి అభి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com