Logo
Date of Publish : 19 May 2023, 3:32 pm
Editor : Sake Naresh

రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన మాకినీడి శేషుకుమారి

           పిఠాపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి గారు గురువారం గొల్లప్రోలు పట్టణం కొత్తపేట చర్చి వీధిలో రాష్ట్ర అభివృద్ధికై ఒక ఛాన్స్ ఇవ్వండి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె జన సైనికులు, వీర మహిళలతో కలిసి ప్రతి గృహాన్ని సందర్శిస్తూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అంతేగాక వారికి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, రూరల్ మహిళా ప్రెసిడెంట్ వినుకొండ అమ్మాజీ, గుండ్ర హరీష్, నారపరెడ్డి రాజా, రెడ్డి శ్రీకాంత్, గణేష్, శ్రీరామ్, మనీ, నాగు, కీర్తి శివప్రసాద్, హరీష్, రాజా, శ్రీరామ్, దుర్గ, చక్రధర్, శివ, కార్తీక్, మణికంఠ, సాయి కోటి, నూకరాజు, లక్ష్మణ్, సారధి ,కెలంగి వాసు, రెడ్డెం శ్రీకాంత్, చేదులూరి అర్జున్, వల్లభశెట్టి మనీ జనసేన నాయకులు గోపు సురేష్, బుర్రా విజయ్ బాబు,జన సైనికులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com