Logo
Date of Publish : 06 July 2023, 3:55 pm
Editor : Sake Naresh

జనసైనికుడు తుమ్మలపల్లి కుటుంబానికి అండగా మాకినీడి శేశుకుమారి

   పిఠాపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యకర్త తుమ్మలపల్లి సత్యనారాయణ( చిన్ని) కుటుంబానికి జన సేన పార్టీ అండగా ఉంటుందని పిఠాపురం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ మాకినీడి శేషు కుమారి భరోసా ఇచ్చారు . కుమారపురం గ్రామానికి చెందిన తుమ్మల పల్లి సత్యనారాయణ (చిన్ని) కుటుంబాన్ని గురువారం ఆమె పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి మాట్లాడుతూ పిఠాపురం మండలం కుమారపురం గ్రామానికి చెందినటువంటి పార్టీ ఆవిర్భావము నుంచి పార్టీకి అహర్నిశలు కష్టపడి అనేక సేవలు అందించిన మన తుమ్మలపల్లి చిన్న రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగిందనీ ఆయన మరణాన్నికి చింతిస్తూ ఆయన కుటుంబానికి అండగా తాను, జనసైనికులు ఉంటారని అన్నారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జిగా చిన్న కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో చిన్నా యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చిన్న కుటుంబానికి ఇంటి ఆడపడుచులా అండగా ఉంటూ మంచి చెడుల్లో భాగస్వామ్యం పాంచుకుంటానని శేషు కుమారి తెలిపారు. జన సేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నా కుటుంబానికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటికాయల సింగయ్య (శివ), ముద్రగడ శ్రీను, తుమ్మలపల్లి రవి, సాధనాల రాజా, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com