Logo
Date of Publish : 13 October 2020, 3:28 pm
Editor : Sake Naresh

వరద ముప్పుకి నష్టపోయిన రైతన్నలతో మాకినీడి శేషుకుమారి

వరద ముప్పుకి నష్టపోయిన రైతన్నలతో మాకినీడి శేషుకుమారి

           పి దొంతమూరు గ్రామంలో జనసేన ఇంచార్జ్ శ్రీమతి మాకినీడు శేషు కుమారి గారు వరద ముప్పుకి గురైన పంట పొలాలని పరిశీలించి అక్కడున్న నష్టపోయిన రైతన్నలు కష్టాలు అడిగి తెలుసుకుని ప్రతి రైతుకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. అక్కడ గ్రామ సచివాలయం అధికారులతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పిఠాపురం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారు. ఈ కార్యక్రమంలో బండి ఏసుబాబు, మర్రి దొరబాబు, గొల్లపల్లి వీరబాబు, పి దొంతమూరు నాయకులు. కర్రీ హరిబాబు, ఆంజనేయులు, బండి కొండబాబు, మొగలి ఏసుబాబు, బండి వీరబాబు, మొగలి వీరబాబు, దుర్గ,  చిన్న, శ్రీను, రమణ మరియు రైతన్నలు,  జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com