Logo
Date of Publish : 31 October 2020, 9:14 am
Editor : Sake Naresh

పోలవరం ప్రాజెక్టు పై ప్రస్తుత పరిస్థితిపై ఖండించిన తూర్పు గోదావరి జనసేన నాయకులు

పోలవరం ప్రాజెక్టు పై ప్రస్తుత పరిస్థితిపై ఖండించిన మాకినీడి శేషుకుమారి

                 రాజమండ్రి లో జరిగిన ప్రెస్ మీట్ లో పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితుల పై  జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు తూర్పు గోదావరి ఇంచార్జ్ లు పోలవరం పై మాట్లాడటం జరిగింది. ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడుతుంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే కేంద్రం తో పోరాడి పోలవరం పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అని తెలియజేయడం జరిగింది. ఓట్ల రాజకీయాలు కాకుండా ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచించి మీరు ఇప్పటి నుండి అయినా సరే అయిన పరిపాలన అందించాలని ఈ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా అన్ని నియోజకవర్గ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.. ఈ కార్యక్రమం లో పి ఏ సి సభ్యులు పంతం నానాజీ గారు, పితాని బాలకృష్ణ గారు, శ్రీమతి మాకినీడి శేషుకుమారి గారు, DMR శేఖర్ గారు, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు గారు,వేగుళ్ల లీలా కృష్ణ గారు, తుమ్మల బాబు గారు,అత్తి సత్య నారాయణగారు, పాఠంశెట్టి సూర్య చంద్ర గారు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com