Logo
Date of Publish : 12 October 2022, 3:02 pm
Editor : Sake Naresh

విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి : జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్

      విశాఖపట్నం, (జనస్వరం) : పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామం జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన భాగంగా ఈ నెల 16 వ తేదీన ఆదివారం జనసేనపార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన జనవాణి కార్యక్రమమును అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో చేయడం జరుగుతుందని, ఈరోజు పాలకవర్గ నాయకులు చేస్తున్న నూతన పాలసీలు వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు సుదీర్ఘంగా చాలా సమస్యలతో బాధపడుతున్నారు వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళిన వారి సమస్యను పెడచెవునీ పెడుతున్నారు, గ్రామస్థాయిలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, ఆర్థిక బలం ఉన్న వ్యక్తులు, వలన పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని ఓదార్చే వారి సమస్యపై పరిష్కార మార్గంగా తీసుకెళ్లే నాయకులు చాలా అరుదుగా ఉన్నారు కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పవన్ కళ్యాణ్ గళం మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారని ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని మీయొక్క సమస్యల్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినట్లయితే వాటికి తప్పకుండా పరిష్కార మార్గం ఉంటుందని, కావున ప్రజలందరూ ఈ యొక్క జనవాణి కార్యక్రమమును ఉపయోగించుకొని జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com