ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ అధ్వర్యంలో “మకర జ్యోతి”

– ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్
     విజయవాడ, (జనస్వరం) : ఇంద్రకీలాద్రి ఫ్రెండ్ సర్కిల్ పిల్ల. శివ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ బొమ్మ సెంటర్ రాజా హై స్కూల్ దగ్గర అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మకర జ్యోతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పిళ్ళా. శ్రీనివాస్, బత్తుల వెంకటేష్, పోలవరపు దుర్గారావు (పెద్దోడు), రెడ్డిపల్లి గంగాధర్, ఏలూరు శరత్, పండు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way