ఎచ్ఛర్ల ( జనస్వరం ) : అల్లివలస గ్రామంలో గుంటు జానీ, ఎర్రమ్మ దంపతుల చెందిన కుమార్తెకు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ పరామర్శించారు. అలాగే వారికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, వడ్డాది శ్రీనివాసరావు, గొర్ల సూర్య, బలరాం, కాకర్ల బాబాజీ, లక్ష్మీనాయుడు, ఎర్రయ్య, గణ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com