Logo
Date of Publish : 23 June 2023, 3:25 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మాయికి ఆర్థికసాయం అందించిన కాంతిశ్రీ

        ఎచ్ఛర్ల ( జనస్వరం ) : అల్లివలస గ్రామంలో గుంటు జానీ, ఎర్రమ్మ దంపతుల చెందిన కుమార్తెకు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకొని ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ పరామర్శించారు. అలాగే వారికి ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు  బస్వ గోవింద్ రెడ్డి, వడ్డాది శ్రీనివాసరావు, గొర్ల సూర్య, బలరాం, కాకర్ల బాబాజీ, లక్ష్మీనాయుడు, ఎర్రయ్య, గణ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com