Logo
Date of Publish : 30 January 2023, 9:32 am
Editor : Sake Naresh

రాజంపేట జనసేనపార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ 75వ వర్ధంతి నివాళులు

        రాజంపేట ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో జాతిపిత మహాత్మాగాంధీ గారి 75వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పలువురు నేతలతో కలిసి ఘనంగా నివాళులు అర్పించిన జనసేనపార్టీ జనసేన నాయకులు.  రామ శ్రీనివాస్ మాట్లాడుతూ సత్యాగ్రహం అనే ఆయుధంతో అహింసా మార్గంలో నడిపించిన మహాత్ముడు మనము స్వాతంత్ర భారత దేశంలో స్వేచ్ఛగా ఉన్నామంటే ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగలతోనే అని నేటి తరం గుర్తించుకోవాలి. వారి స్పూర్తితో అందరూ చైతన్యవంతులవ్వి మన సమాజాన్ని భవిష్యత్తులో బాధ్యతగా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉందని రాబోయే భావితరాలకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భారతదేశ ప్రజల బానిసత్వాన్ని రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన "మహాత్మా గాంధీ" గారి 75వ వర్ధంతి కార్యక్రమంలో జనసైనికులు, వివిధ సంఘాల నాయకులు, రైతులు, చెన్నంశెట్టి రామంజులు, తోట రవీంద్ర, సుబ్బరాజు, వెంకటయ్య, కృష్ణారెడ్డి, జగిలి రమణ, భాష, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com