Logo
Date of Publish : 21 October 2022, 4:34 pm
Editor : Sake Naresh

మహాప్రభో ఈ రోడ్డుని పట్టించుకోండి : జనసేన నాయకులు బాబీ

            రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం, మలికిపురంలో ప్రధాన రహదారి రోజు వేలాదిమంది ప్రయాణం చేసే ప్రధాన రహదారి వలన ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదాని జనసేన నాయకులు బాబీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ  గుంతలు తప్ప రోడ్డు లేని పరిస్థితి.. రాజోలు నుంచి అంతర్వేదికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఈ గుంతల వల్ల మలికిపురం మెయిన్ రోడ్ లో బస్సు టైరు ఉడి పడిపోవడం జరిగిందని అన్నారు. అదృష్టం కొద్దీ ప్రయాణికులు ఎవరికీ ఏమీకాలేదు.. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు స్పందించి రోడ్డు వేయించల్సిందిగా కోరుతున్నామని అన్నారు. జనసేన పార్టీ తరఫున దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు ఎక్కడా లేవు దానికి నిదర్శనమే ఈ రోడ్డు... ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కల్లు తెరవండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండని కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com