Logo
Date of Publish : 19 October 2023, 7:43 pm
Editor : Sake Naresh

చిరు బట్టల వ్యాపారస్తుల కష్టాలను తెలుసుకున్న మధుసూదన్ రెడ్డి

     ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలో కార్పొరేట్ సంస్థ అయినా మాంగళ్య సిల్క్స్ ఓపెన్ అయ్యాక ధర్మవరంలో చిరు బట్టల వ్యాపారస్తులు, గార్మెంట్ వ్యాపారస్తుల షాప్ దగ్గరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేసి వారు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరి నోట ఈ మాంగళ్య షాపు వచ్చినప్పటి నుంచి మాకు కనీసం భోని కూడా అవ్వట్లేదని లక్షల్లో అప్పులు చేసి మరి పెట్టుబడి పెట్టి చేస్తున్న కూడా జరగట్లేదని వాపోయారు. ఇలా అయితే మేము బాడుగలు ఎలా కట్టుకొవాలి, పనిచేసే వాళ్ళకి ఎలా జీతాలు ఇవ్వాలని కన్నీటి పర్యవంతమయ్యారు. తప్పకుండా వారిని ఆదుకుంటామని మళ్లీ వచ్చే దసరా లోపల మాంగళ్య షాపును తీసివేపిచ్చే బాధ్యతను తీసుకుంటానని, అదేవిధంగా ఇంతమంది ఉసురు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డికి తగలకుండాపోదని తెలియజేసి మాంగళ్య షాపును అధికార పార్టీ వాళ్ళే ఏర్పాటు చేయించి దాన్ని వాళ్ళే ఓపెనింగ్ చేయడం హేయమైన చర్యని ముక్తకంఠంతో ఖండించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com