Logo
Date of Publish : 11 May 2022, 11:28 am
Editor : Sake Naresh

శిరివెళ్లలో జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభించిన లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ మధుసూదన్

     శిరివెళ్ల, (జనస్వరం) : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శిరివెళ్ల మండలంలో నియోజకవర్గ స్థాయి జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ మధుసూదన్ మంగళవారం ప్రారంభించారు. మధుసూదన్ జనసేన పార్టీ కార్యాలయం సొంత నిధులతో నిర్మించగా ఈ కార్యాలయాన్ని రాష్ట్ర జనసేన పార్టీ నేత రిబ్బన్ కటింగ్ చేసి  బొలిశెట్టి సత్యనారాయణ ప్రారంభించారు. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముందే సిరివెళ్ల మెట్ట నుండి కార్యాలయం వరకు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలలో భారీ ఆదరణ పొందుతుందని ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వంతో పోరాడుతున్న మన పార్టీకి ప్రజలు మద్దతు పలుకుతున్నారని మా నాయకుడు పవన్ కళ్యాణ్  ఆదేశాలతో పార్టీ పిలుపు అందుకుని ప్రజా సమస్యలపై పోరాటం కోసం మేము నిరంతరం కృషి చేస్తామన్నారు. సిరివెళ్లలో నిర్మించిన ఈ కార్యాలయం నియోజకవర్గంలోని కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com