Logo
Date of Publish : 19 August 2023, 10:48 pm
Editor : Sake Naresh

జగ్గు బాయ్ అండ్ కో.. గోడ పత్రికలను ఆవిష్కరించిన మదనపల్లి జనసేన నాయకులు

  మదనపల్లి ( జనస్వరం ) : ప్రభుత్వ పాలనలో నాలుగున్నర సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు ఏవి చేయకపోగా కనీసం మౌలిక సదుపాయాలు కల్పించని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది అలాగే జూన్లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయాత్ర మొదలుపెట్టిన నాటి నుండి నేటి విశాఖ పర్యటన వరకు రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ వైఫల్యాలు గురించి ఎన్నో విషయాలు వచ్చినప్పటికీ వాటన్నిటికీ ఒకే సమాధానం పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్లిళ్లు దత్తపుత్రుడు ఈ యొక్క సమాధానం మాత్రమే ప్రభుత్వం వైపు నుండి వినిపిస్తుంది అది కూడా ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వకపోగా ప్రభుత్వం లోని ఇతరులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రెస్మీట్లు పెట్టి సమాధానం ఇవ్వటం అనేది యావత్ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తొందరలోనే వైసీపీకి సరైన బుద్ధి చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దర్గించడం ఖాయం ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా ఈరోజు విడుదల చేసి వాహనాలకు అంటించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మదనపల్లి సీనియర్ నాయకులు దారం హరిప్రసాద్ జనసేనాని టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, టీం సభ్యులు పాల్గున,రాజు, జనసేన మదనపల్లి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా యూత్ వింగ్ నాయకులు ఆయాజ్ ,హర్ష, నాగేంద్ర, సోను, గణేష్, ధరణి, భాష ,నరేష్ ,జాఫర్, సాయి ,బాలాజీ ,నాగరాజు, నరేష్ కుమార్ రెడ్డి, అరవింద్, రేవంత్, తదితరులు పాల్గొని హలో ఏపీ బై బై వైసిపి హలో జగ్గు భాయ్ బాయ్ జగ్గు భాయ్ జై జనసేన జై జై జనసేన అను నినాదాలతో వాహనాలకు స్టిక్కర్లు అంటించడం జరిగింది


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com