
మదనపల్లి ( జనస్వరం ) : పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మ దహనం చేసిన ప్రదేశంలోనే పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జనసైనికులు, వీర మహిళలు. వైసిపి ముసుగులో అరాచకం చేస్తున్న కిరాయి మోకాలకు సరైన బుద్ధి చెప్పిన మదనపల్లి జనసైనికులు, జనసేన నాయకులు, వీర మహిళలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత దారం హరి ప్రసాద్, వీర మహిళలు చంద్రకళ స్వాతి హరిహరన్, జనసేనాని టీం అధ్యక్షులు గుమ్మిశెట్టి గోపాలకృష్ణ, జల్లు రమణారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ,వినయ్ కుమార్ రెడ్డి, బీసీ నాయకుడు వెంకటేష్ యాదవ్, అశ్వత్, రమాదవ, సాగర్, మధు రాజా, రవి, కిరణ్ కుమార్ గిరి వర్ధన్, అపోలో వెంకటేష్ నాయక్, జయ శంకర ,రాజారాం రఘుకుమార్, ప్రసాద్ బాబు, నన్నే ఖాన్ జయచంద్ర, హర్షవర్ధన్, ఆకుల శంకర =, నారదాసు శ్రీకాంత్, చరణ్ కుమార్ పాల్గొన కుమార్ శ్రీనివాసులు, రెడ్డి కుమార్, షారుక్ ఖాన్, పఠాన్ బాబ్జాన్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.