Logo
Date of Publish : 13 October 2023, 10:31 pm
Editor : Sake Naresh

మదనపల్లె జనసేన ఆధ్వర్య౦లో మెగా వైద్యశిబిరం

   మదనపల్లె ( జనస్వరం ) : జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చెన్నై నుంచి వైద్యులు హాజరై అన్ని రకాల విభాగాలు వైద్య పరీక్షలు పెద్ద పరీక్షలు మరియు ఉచిత మందుల పంపిణీ చేయడం జరిగింది. ఉదయం పదిగంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది దాకా రోగులు పాల్గొని తమ కు అవసరమైన వైద్య సహాయాన్ని మరియు మందులను పొందారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన జనరల్ సెక్రెటరీ దారం అనిత దారం హరిప్రసాద్, నళిని,  శిల్పాఆకుల, శంకర చంద్రశేఖర్ పాల్గుణ, సుప్రీం హర్ష, సోను, అనిల్, CTM గ్రామానికి చెందిన గంగాధర్, చిన్న రెడ్డి రవికుమార్ బబ్లు రామ్మూర్తి తెలుగుదేశం నాయకుడు కోసూరు వేమన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com