Logo
Date of Publish : 11 August 2021, 11:45 am
Editor : Sake Naresh

చేనేత కార్మికుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన మదనపల్లి జనసేన నాయకులు

          మదనపల్లి, (జనస్వరం) :   మదనపల్లె లో చేనేత కార్మికుడు సాపల నారాయణ  గారు చేనేత దినోత్సవం  రోజు ఆర్థిక కారణముచే ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మీదేవి మరియు కూతురు భారతి, కొడుకు సుబ్రహ్మణ్యం కలరు. వారికి జనసేన పార్టీ తరపున రాయలసీమ కో-కన్వీనర్ గంగారావు  రామదాసుచౌదరి గారు  రూ 10000 -00 (పదివేలు రూపాయలు) జనసేన పార్టీ తరుపున ఆర్థిక సహాయము చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  వారికి ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున ఇల్లు మరియు 10 లక్షలు ఇవ్వమని బలంగా పోరాటం చేస్తామని మరియు మృతుడు నారాయణ గారికి డబ్బు ఇవ్వవలసింటే ఇవ్వాలని, భాకి దారులు కుటుంబాన్నిబలవంతం చేయవద్దని ఈ సందర్భంగా వేడుకొంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమములో  చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు  దారం అనిత , జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శుడు  అడపా సురేంద్ర మరియు జనసేన కార్యకర్తలు  తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com