Logo
Date of Publish : 21 October 2022, 4:10 pm
Editor : Sake Naresh

దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తీర్చాలి : జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి హరీష్

            ఆచంట ( జనస్వరం ) : మండలంలో నీ గుమ్మలురు గ్రామంలో గ్రామ సభ స్థానిక పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ సోనియా రాణి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి రావి హరీష్ బాబు పలు సమస్యలు సభ దృష్టికి తీసుకెళ్లారు. గత పది రోజులుగా కురుసిన వర్షాలకు వార్డుల్లో నీరు నిలిచి పోయి దోమలు పేరుకు పోయి ప్రజలు జ్వరాల బారిన పడ్డారని కనీసం పంచాయితీ వారు పారిశుధ్య పనులు చేపట్టలేదు అని సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజలకు కులాయిల ద్వారా ఇచ్చే మంచి నీరు సరిగ్గా శుద్ది చేయకుండా ఇవ్వండం లేదని ఆయన అన్నారు. ఈ సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com