Logo
Date of Publish : 15 November 2022, 4:03 pm
Editor : Sake Naresh

రైతుల భూములను కబ్జా చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే : శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్  వినుత కోటా

          శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  రేణిగుంట మండలం, అడుసుపాలెం గ్రామంలో 50 మంది రైతుల విలువైన (ఎకరా 1 - 1.5Cr) రిజిస్ట్రేషన్ అయిన 40 ఎకరాల భూములను రెవెన్యూ అధికారుల సహకారంతో స్థానిక ఎమ్మెల్యే కబ్జా ప్రయత్నం చేస్తున్నారని నియోజకవర్గ జనసేన ఇంచార్జ్  వినుత కోటా అన్నారు. రైతులు న్యాయం కోసం జనసేనను ఆశ్రయించారని ఆమె అన్నారు. గ్రామానికి వెళ్లి పరిశీలించి అనంతరం శ్రీకాళహస్తి ఆర్డీఓ గారిని రైతులతో కలిసి వెళ్ళి రైతుల సమస్యలను తెలియజేయడం జరిగిందని ఆమె తెలిపారు. గ్రామంలో ఎంక్వైరీ చేసి రైతుల భూములను ఆన్లైన్లో దరఖాస్తు చేసి, న్యాయం చేయాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగని పక్షాన జనసేన పార్టీ రైతులతో కలిసి పోరాడుతామని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య, నాయకులు రవి కుమార్ రెడ్డి, సురేష్, గిరీష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com