Logo
Date of Publish : 18 October 2022, 5:09 pm
Editor : Sake Naresh

అంబేద్కర్ గారి విగ్రహానికి వినతిపత్రం అందించిన లింగపాలెం జనసైనికులు

          ఏలూరు ( జనస్వరం ) : విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అనుచితంగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం విధానానికి నిరసనగా లింగపాలెం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందించడం జరిగింది.. ఈ సందర్భంగా లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు మాట్లాడుతూ జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించడం, వారిపై దాడులు, అరెస్టులు చేయడం, పోలీసుల చేత పవన్ కళ్యాణ్ గారిని అణచివేయాలని చూస్తే రాష్ట్రంలోని కార్యకర్తలు తిరుగుబడతారని హెచ్చరించారు.. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, మాదాసు కృష్ణ, ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వర రావు, కార్యదర్శులు పంది సతీష్ కుమార్, పొదిల మహేష్, బంటు సామ్యూల్, పఠాన్ సుభాని మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com