Logo
Date of Publish : 27 July 2021, 5:48 pm
Editor : Sake Naresh

ఎల్.జి. పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ ఘటనలో అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కుటుంబానికి రూ. 20,000 ఆర్థిక సాయం

           విశాఖ ( జనస్వరం ) : ఎల్.జి. పాలిమర్స్ స్టైరిన్ గ్యాస్ లీక్ అయిన దుర్ఘటనలో చాలామంది ఆరోగ్య పరమైన ఇబ్బందులు పడుతున్నారు అని తెలుసుకొని మన జనసేన పార్టీ వెస్ట్ నియోజకవర్గం నాయకులు శ్రీ పెతకంశెట్టి శ్యామ్ గారు వెంకటాపురం గ్రామస్తులు అయిన శ్రీ బి. వి. కమలాకరకు తమ వంతు సాయంగా ఇరయై వేల రూపాయలు రూ. 20,000 సాయం చేశారు. వారికి ఎల్.జి. Polymers Gas Victims Welfare Association ద్వారా ధన్యవాదములు తెలిపారు. జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, జనసేన నాయకులు అండగా ఉంటారని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com