Logo
Date of Publish : 15 May 2023, 3:14 pm
Editor : Sake Naresh

కలసి కట్టుగా జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేద్దాం : ఏపీ శివయ్య

      చిత్తూరు ( జనస్వరం ) : అధినేత నిర్ణయమే శిరోధార్యం జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య మన పార్టీ స్థితిగతులను అనుసరించి ఏ వ్యూహం పాటించాలో అధినేతకే వదిలేద్దాం. పార్టీ సేవకు కార్యక్రమ కార్యకలాపాల నిర్వహణ సమర్థించడం మాత్రమే కార్యకర్తల విధిగా భావిద్దామని జనసేన పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లాల కార్యదర్శి ఏపీ శివయ్య పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో పార్టీ పటిష్టత కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా చిత్తూరు జిల్లా పూతల పోటీ నియోజవర్గం తవణంపల్లి పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సమావేశం జరిగింది. పార్టీ మండల అధ్యక్షులు గారైన రాజశేఖర్ అలియాస్ శివ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాలలో పార్టీ జండా ఆవిష్కరణలు తటస్థంగా ఉన్న నేతలను పార్టీలకు ఆహ్వానించడం వర్గ విభేదాలు లేకుండా ఐక్యమత్యంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహణ అధినేత వ్యూహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అనుగుణంగా జన చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com