Logo
Date of Publish : 14 September 2023, 10:48 pm
Editor : Sake Naresh

ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం కలసి కట్టుగా పని చేద్దాం

        రణస్థలం ( జనస్వరం ) : జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఏదైతే ప్రజలు సంక్షేమ కోసం నిర్ణయం తీసుకున్నారో అదే నిర్ణయానికి కట్టుబడి ఉంటు మా సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగిందని జనసేన నాయకులు తెలిపారు. జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీ కలిసి 2024 సంవత్సరంలో సరికొత్త ప్రభుత్వం స్ధాపించాలని  రణస్థలం మండలంలోని ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం జనసేనపార్టీ నాయకులు వడ్డాది శ్రీనువాస్, దాసరి బలరాం, పోట్నూరు లక్ష్మునాయుడు, ఇజ్జిరొతు రమణ, దన్నాన.రవింద్ర, మాగుపిల్లి అప్పన్న, కోలగాన.రామకృష్ణ, పిట్ట వేణు, తూలుగు.కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com