Logo
Date of Publish : 25 November 2023, 1:32 pm
Editor : Sake Naresh

ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం : ఏపీ శివయ్య

   చిత్తూరు ( జనస్వరం ) :  త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల కలయికలో పోటీ చేయనున్న ఉమ్మడి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఏవైనా బేధాభిప్రాయాలు ఉంటే విస్మరించాలని కోరారు. ప్రజలకు పొత్తుల ఆవశ్యకత గురించి క్షుణ్ణంగా వివరించి ఈ పొత్తులు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేయాలని కోరారు. ఇరు పార్టీ నాయకులు ఆయా పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. కలిసి పోరాడుదాం ఈ రాష్ట్ర ప్రభుత్వ మార్పులలో భాగస్వాములు కావాలని ఏపీ శివయ్య కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com