Logo
Date of Publish : 14 July 2022, 3:19 pm
Editor : Sake Naresh

నిద్రపోతున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని నిద్రలేపుదాం : జనసేన నాయకులు అంకిపల్లె అఖిల్

        రైల్వే కోడూరు ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్వానంగా తయారైన రహదార్ల పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం ధోరణిని వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ ఆదేశాల మేరకు, నిద్ర మత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని పిలుపునిచ్చారు. #GoodMorningCmsir అనే ట్యాగ్ తో మొద్దు నిద్రలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపడం కోసం ఈనెల15,16,17 తేదీల్లోంలో ఉండే ప్రతి నియోజకవర్గ మండల పంచాయతీలలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితిని ప్రభుత్వానికి తెలియజేయాలని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు PAC చైర్మన్ నాందేళ్ళ మనోహర్ గారు పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ మేరకు రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులకు అంకిపల్లె అఖిల్ మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు అంకిపల్లె అఖిల్ మాట్లాడుతూ రైల్వే కోడూరు నియోజకవర్గంలోని హై వే రోడ్ల మీదే కాదు ప్రతి ఊరు, పంచాయితీ ప్రజలకు ఇబ్బంది కలిగించే రోడ్డు దుస్థితి ఏదైనా మీరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. #Goodmoring CMsir అని హ్యాష్ టాగ్ తప్పకుండా నోట్ చేసి పోస్ట్ చెయ్యాలని ఈ కార్యక్రమం 15,16,17 తేదీలలో జనసేన ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. కావున ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ రైల్వే కోడూరు నియోజవర్గంలోనిని ప్రతీ జనసైనికుడు వీర మహిళా నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ కోరారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com