వైసీపీ ఆగడాలను గాంధీకి చెబుదాం

వైసీపీ

    పాలకొండ ( జనస్వరం ) : వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి క్రియాశీలక వాలంటీర్ మత్స పుండరీకం పువ్వుల మాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ కి చెబుదాం – వైస్సార్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని, గాంధీ కి చెబుదాం – ప్రత్యేక హోదా సాధనలో వైస్సార్సీపీ విఫలమైందని, గాంధీ కి చెబుదాం – పోలవరం ప్రాజెక్టును నిర్మాణం పూర్తి కాలేదని, గాంధీ కి చెబుదాం – మెగా డి.ఏస్.స్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదని, గాంధీ కి చెబుదాం – సి. పి.ఎస్ రద్దు చేయలేకపోయారని, గాంధీ కి చెబుదాం – జగన్ పాలనలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిచలేకపోయారని అని విగ్రహానికి చెప్పారు. మహాత్మా మన్నించు – జగన్ పాలన నుండి ఆంధ్రప్రదేశ్ ని రక్షించు. మహాత్మా గాంధీ చెవి వద్ద స్లోగన్ లు చెపుతూ జనసేన కార్యకర్తలు వినూత్నంగా కార్యక్రమంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, చింత గోవర్ధన్ , వాన కైలాస్, మజ్జి శరత్, మత్స.హరి నారాయణ, బెజ్జిపురపు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way