Logo
Date of Publish : 11 July 2022, 4:39 pm
Editor : Sake Naresh

కలిసికట్టుగా జనసేన పార్టీని బలోపేతం చేద్దాం

- మైలవరం మండల కమిటీ ప్రకటన
- మైలవరం జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ మోహన రావు (గాంధి)
       మైలవరం, (జన స్వరం) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, కృష్ణాజిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ ఆమోదంతో, మైలవరం జనసేన ఇంచార్జి మరియు అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) నేతృత్వంలో మండల అధ్యక్ష కమిటీ ఏర్పాటు చేశారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ స్థానికంగా జనసేన పార్టీ బలపడుతుందని, అందులోని భాగంగా గ్రామ కమిటీలు, మండల కమిటీలు వేసినట్లు తెలియజేశారు. మండల అధ్యక్షులుగా శీలం బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులుగా పడిగల ఉదయ్, గుమ్మడి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శులుగా చంద్రాల మురళీకృష్ణ, పొన్నూరు విజయ్ కుమార్, భూక్యా చిరంజీవి, కుందేటి కళ్యాణి, కార్యదర్శులుగా ఆకుతోట ఈశ్వర్, ఉయ్యూరు నాగరాజు, సిరియాల వర్మ, ఈతకొట్టు నాని, చల్ల నాగరాజు, కూసుమంచి కిరణ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా దద్దనాల చంద్రకుమారి, తాళ్ల శివకృష్ణ, మాదాసు సుబ్బారావు, మల్లారపు దుర్గాప్రసాద్, పసుపులేటి నాగరాజు, మాదినేని చిన రామారావు, చిట్టిమాద వెంకటకృష్ణ, సుంకర సత్యనారాయణ, ఆనం విజయ్ కుమార్ నియమించినట్లు తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com