Logo
Date of Publish : 29 May 2023, 3:34 pm
Editor : Sake Naresh

ఈ నియంత పాలన పైన యుద్ధం విజయనగరం జిల్లా నుంచే మొదలుపెడదాం

      విజయనగరం ( జనస్వరం ) : పేదలకు పెత్తందార్లుకు మధ్య జరుగుతున్న యుద్ధం అంటూ ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్న వింత ప్రచారాన్ని దుయ్యబడుతూ  బాలాజీ జంక్షన్ వద్ద  జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ పిచ్చ వైసిపి పార్టీ వింత పోకడలను నిరసిస్తూ వినూత్నమైన ప్రదర్శన ద్వారా ధీటైన సమాధానం చెప్పడం జరిగింది. పాపం కసాయి వాడు, రక్త రచన, దౌర్జన్యపు నిర్వహణ, నరహంతక దర్శకత్వం: జగన్ అంటూ వైసిపి వారి ఫ్లెక్సీల పక్కనే మన జనసేన పార్టీ తరపున ఫ్లెక్సీలు పెట్టి, చుట్టూ పెత్తందార్లను పెట్టుకుని రౌడీ రాజకీయం చేస్తున్న జగన్ రెడ్డి అతి పెద్ద పెత్తందారి అని, 2024 లో జగన్ & పెత్తందార్లకు పేదల తరపున నిలబడి పోరాడుతున్న జనసేన పార్టీ మధ్యనే ప్రధాన ఎన్నికల యుద్ధం జరగబోతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక సీట్లిచ్చి ప్రజలే గెలవనున్నారని ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మర్రాపు సురేష్, జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, మిడతాన రవి కుమార్, ఆదాడ మోహన్, మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, అప్పారావు, మరడాన రవి, రమేష్ రాజు, చక్రధర్ నాయకులు ఆదినారాయణ, కలిగి అప్పారావు, శ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com