Logo
Date of Publish : 19 August 2021, 7:10 am
Editor : Sake Naresh

మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం : జనసేన నాయకులు రాహుల్ సాగర్

                    అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి నాయుడు పిలుపు మేరకు ఎమ్మిగనూరు తాలూకా మెగా ఫ్యాన్స్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి 66 పుట్టినరోజు పురస్కరించుకొని వారోత్సవాల్లో భాగంగా స్థానిక అయ్యప్ప స్వామి గుడి నందు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తాలూకు అధ్యక్షులు రాహుల్ సాగర్, కార్యదర్శి భరత్ లు మాట్లాడుతూ రాను రాను మన పరిసర ప్రాంతాల్లో చెట్లు లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన రోగాలకు గురి అవుతున్నారని దీన్ని అరికట్టాలంటే మన పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చెట్లను నాటి వాటిని రక్షించాలని పర్యావరణాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని కూడా మనము కాపాడుకున్న వాళ్ళు అవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్ణం రవి, గురు, శివ, ప్రకాష్, సాయి, ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com