
ధర్మవరం ( జనస్వరం ) : సేవ్ ధర్మవరం కార్యక్రమం ధర్మవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో 38,39 వ వార్డ్ రామ్ నగర్ లో నిర్వహిస్తూ రాష్ట్రంలో మంచి పాలన కావాలంటే జనసేన పార్టీని గెలిపించాలని జనసేన పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులను, మైనారిటీ సోదరులను బీసీ, ఎస్సీలను, భవన కార్మికులను అన్ని వర్గాల వారిని ఆదుకొని న్యాయం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తెలియజేశారు.