Logo
Date of Publish : 09 October 2023, 11:05 pm
Editor : Sake Naresh

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు దోపిడీ చేసిన జగన్ ను గద్దె దింపుదాం

         గుంటూరు ( జనస్వరం ) : వేమూరు నియోజకవర్గం వేమూరు మండలంలో కాకర్లముడి, చదలవాడ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసన చేపట్టారు. చదలవాడ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్వహిస్తున్న నిరసన దీక్షకుఉమ్మడి కార్య చరన సంఘీభావం తెలుపుతున్న ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి సొమరౌతు అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేలకోట్లు దోపిడీ చేసి ఆధారాలతో జైల్ శిక్ష అనుభవించిన జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని కూడా ఏదో విధంగా జైల్ కి పంపాలని ఉద్దేశ్యంతో అక్రమ కేసులు బరాయించరు అన్నారు.. శాంతియుతంగా జరిగే కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అనిచివెస్తుంది అన్నారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులను కూడా దుర్వినియోగం చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ మంత్రి వర్యులు నక్క ఆనంద బాబు, జొన్నలు గడ్డ విజయబాబు, బోల్లిముంత కోటేశ్వరరావు, అమ్మిసెట్టీ కిషోర్, నాయకులు పాల్గొన్నారు. జనసేనా నాయకులు మండల అధ్యక్షులు వుస రాజేష్, ఎంపీటీసీ నగేష్, చవలి సర్పంచ్ విష్ణు మొలకల శ్రీనివాస్ జనసైనికులు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com