Logo
Date of Publish : 15 November 2023, 9:58 pm
Editor : Sake Naresh

రాక్షస ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి గద్దె దించుదాం

        పాడేరు ( జనస్వరం ) : జనసేనపార్టీ కార్యాలయం వేదికగా జనసేనపార్టీ, తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులు నియోజకవర్గ మొదటి సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ తరుపున అధ్యక్ష బాధ్యతలు వహించిన జనసేనపార్టీ సమన్వకర్త అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య మాట్లాడుతూ ఇరుపార్టీల అధినేతల ఆకాంక్షలకు అనుగుణంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైసీపీ పతనమే లక్ష్యంగా పని చేయాలని అందుకు జనసైనికులు, నాయకులు,వీరమహిళలు తమతమ శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పనిచేసి ఈ రాక్షస ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అలాగే ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ పార్టీ ఇన్చార్జ్ గిడ్డి ఈశ్వరి గారు మాట్లాడుతూ కచ్చితంగా కలిసి సమిష్టి నిర్ణయంతో పనిచేద్దామని అందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా జనసేనపార్టీ నాయకులతో కలిసి గిరిజన ప్రజలకు వైసీపీ వాస్తవ రాజకీయాలపై చైతన్యం కలిగించే ప్రణాళిక చేద్దామన్నారు. ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం విజయవంతం చేసిన జనసేనపార్టీ నాయకులకు, తెలుగు దేశం నాయకులకు జనసేనపార్టీ సమన్వకర్త డా..వంపూరు గంగులయ్య  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు. పాడేరు నియోజకవర్గ వివిధ మండలాల జనసేనపార్టీ వీరమహిళలు, కిటలంగి పద్మ, దివ్యలత దుర్గాలతా, పార్వతి, అధ్యక్షులు నందోలి మురళీకృష్ణ, మసాడి భీమన్న, కిల్లో రాజన్,ఉల్లి సీతారామ్,గొంది మురళి,వంతల బుజ్జిబాబు, రాజారావు, రాజు, లక్షమన్, కొయ్యం బాలరాజు, అంకిత్ జర్ర, తెరవాడ వెంకట రమణ, తల్లే త్రిమూర్తులు, తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com