Logo
Date of Publish : 18 October 2023, 10:17 pm
Editor : Sake Naresh

శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం

     శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ ఇంఛార్జి మాధవ రెడ్డి, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కాపు సంఘాల నాయకులు మరియు జంట నగరాల కాపు సంక్షేమ సేవా సంఘాలక అధ్యక్షులు, సీనియర్ నాయకులు మిర్యాల రాఘవ గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. రాబోయే ఎమ్మెల్యే ఎన్నికలలో జనసేన పార్టీకి మద్దతు ఇవ్వాలని, ఇచ్చి జనసేన విజయానికి దోహదం పడాలని కోరారు. శేరిలింగంపల్లిలో అన్నీ వర్గాల వారిని కలుపుతూ విజయం సాధిద్దాం అని అన్నారు. దీనికి వారు మన తెలంగాణ రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియొజకవర్గంలో నున్న కాపు మరియు ఇతర కులాల వారిని కలుపుకుంటూ మరింత బలంగా పని చేయాలని, అదేవిధంగా బూత్ కమిటీలను బలంగా చేసుకోవాలి సూచనలు ఇస్తూ సానుకూలంగా స్పందించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com