Logo
Date of Publish : 20 February 2024, 10:03 pm
Editor : Sake Naresh

జనసేన ఐక్యత కోసం అందరం పాటుపడదాం

   రాజంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ ఐక్యత కోసం అందరం పాటు పడదామని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జి మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జనసేన నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన నేత అతికారి కృష్ణను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ.. రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో జనసేన టిడిపి కూటమి అభ్యర్థికి ప్రతి ఒక్కరం మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.వి.ఆర్ వెంకటేశ్వరరావు, భాస్కర్ పంతులు, గోపాల్, కోలాటం హరి, పోలిశెట్టి శ్రీనివాసులు, బాల సాయి, వాసు, కిషోర్ చంగల్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com