Logo
Date of Publish : 13 September 2021, 2:04 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ఆధ్య్వర్యంలో లీగల్ సెల్ కమీటీ ఆత్మీయ సమావేశం

              తిరుపతి ( జనస్వరం ) : తిరుపతిలో జనసేనపార్టీ లీగల్ సెల్ ఆత్మీయ సమావేశం జరిగింది.  ఈ సందర్భంగా స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ శ్రీ సాంబ శివప్రతాప్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడూ ఏ కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఎవరైనా తప్పుడు కేసులు బనాయిస్తే, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు లీగల్ సెల్ ఎప్పుడు వెన్నంటే ఉండి వారి సంరక్షణ కొరకు కృషి చేస్తుందని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు  డా. పసుపులేటి హరి ప్రసాద్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణలను ఉద్దేశించి పార్టీ అభివృద్ధి కొరకు అందరం కలిసి శాయశక్తులా కృషి చేయాలని, జనసేన పార్టీకి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు ఉందని అన్నారు. అదేవిధంగా తిరుపతి ఇంచార్జ్ శ్రీ కిరణ్ రాయల్ గారు మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేసి రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేయడమే మన లక్ష్యమని దిశ నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ శ్రీ సాంబ శివప్రతాప్ గారు, PAC సభ్యులు జిల్లా అధ్యక్షులు మరియు .డా.పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అలుగురి అమర్ నారాయణ, వైస్ ప్రెసిడెంట్ కంచి శ్యామల, కొమ్మిట్ట నాగరాజు, లీగల్ సెల్ అధికార ప్రతినిధులు, జనసేన పార్టీ రాష్ట్ర నాయకుమమత కత్తి,ఆకెపాటి సుభాషిణి,  డా. బాబు సింగరి, జిల్లా నాయకులు, రాజేష్ యాదవ్, హేమ కుమార్, సుమన్ రాయల్, బీగల అరుణ, మధులత ఆనంద్, కృష్ణయ్య, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com