Logo
Date of Publish : 31 October 2022, 5:28 pm
Editor : Sake Naresh

వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరిన నాయకులు

     పాయకరావుపేట (జనస్వరం): పాయకరావుపేటనియోజకవర్గం నుంచి జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి ఆద్వర్యంలో నక్కపల్లి మండలం కాగిత ఎంపీటీసీ అకేటి గోవిందరావు, మరియు కోటవురట్ల మండలం వైసిపి నాయకులు సింగంపల్లి శ్రీనివాసరావు, జనసేన పార్టీలో చేరారు. వీరికి రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. మనోహార్ మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు కోసం పని చేయాలని, ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్లాలని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గన్న దొర, మూర్తి, శ్రీను, ప్రసాద్,నల్లల రాజు, రమేష్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com