చీపురుపల్లి ( జనస్వరం ) : బెవరపేట గ్రామస్తులు దెబ్బలు తిన్న బాధితులను కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకొని వారికి జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు ధైర్యం చెప్పారు. అలాగే ఈ నేల 29 వ తేది నా మిమ్మల్ని కలవడానికి జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్ గారు వస్తున్నారు. మీకు అన్ని విధాలుగా అండదండలు ఉంటుందని జనసైనికులు ఎవరికీ భయపడుద్దని మీ వెంట మీతోనే మీ కష్టసుఖంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పారన్నారు. కావున మీ అందరూ ధైర్యం కోల్పోవద్దని న్యాయం మీ వెంటే ఉంటుందని తెలిపారు. ఈ దాడికి పాల్పడిన వైఎస్ఆర్ గుండాలను పోలీసు వారు అరెస్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని, అలాగే న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. కావున జిల్లా ఎస్పీ గారు కలుగు చేసుకుని వెంటనే దుండగులను అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశారు.