Logo
Date of Publish : 30 December 2021, 4:38 pm
Editor : Sake Naresh

జనసేన వీరమహిళ కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన “TeamNandalurJanasena” నాయకులు

   రాజంపేట, (జనస్వరం) : కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరుమండలం ఆడపూర్ లో పంచాయతి ఎన్నికలలో సర్పంచ్ గా జనసేన పార్టీ తరపున పోటీ చేసిన వీరమహిళ కొడుకుకి ఆరోగ్యం బాగలేక ఆపరేషన్ ఖర్చులకి ఇబ్బంది పడుతున్నారు అని మస్తాన్ రాయల్ "TeamNandalurJanasena" నాయకులకి తెలియజేయడంతో వెంటనే వెళ్ళి స్వయంగా వారి సమస్యను తెలుసుకోవడం జరిగింది. "TeamNandalurJanasena" నాయకుల సహాయంతో తొలి విడతగా వారికి 12వేలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు మరియు ప్రజలకు ఏ ఆపద వచ్చిన జనసేనపార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక సాయం చేసిన వారికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ఆడపూరు శ్రీకాంత్, అనీల్, బాలు, లక్ష్మి నారాయణ, మండెం రాము, టంగుటూరు ఈశ్వర్, కళ్యాణ్, అరుణ్ పాండ్య, ఎర్రిపాపల్లిసుబ్బు, సుబ్రమణ్యం, మారుతీ, నాగఆర్య, నందూ, నందిమాయపల్లి ప్రశాంత్, కుమ్మరపల్లి సాయి, ప్రకాష్, తిప్పాయపల్లి ప్రశాంత్, మంకు వెంకటేశ్, ఉపేంద్ర, గురివిగారి వాసు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com