Logo
Date of Publish : 25 July 2023, 8:26 am
Editor : Sake Naresh

ఆమంచి స్వాములకు ఘన స్వాగతం పలికిన సర్వేపల్లి నాయకులు

   సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులతో కలిసి బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆమంచి స్వాములు గారికి శాలువతో సన్మానించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపునాడు అధ్యక్షుడిగా ఎన్నో సేవలందించి ఒక మంచి వ్యక్తిగా పేరుపొందిన ఆమంచి స్వాములు వైసిపి పార్టీలో ఉంది అక్కడ సిద్ధాంతాలు నచ్చక రాష్ట్రం అభివృద్ధి లేకపోవడం, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చూస్తూ ఉండలేక మార్పు కోసం వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయనతో ఆయనకున్న మంచి సంబంధాలు, అదేవిధంగా రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేన పార్టీలో ఇటీవల చేరడం జరిగింది. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఒక బలమైన నాయకుడిగా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గ నాయకులు, కాపు ఉద్యమ నేత ఆమంచి స్వాములు గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరిన తర్వాత మొదటిసారిగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమానికి రావడంతో ఆమంచి శ్రీరాములు గారిని మర్యాదపూర్వకలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, సందీప్, వంశి, సాయి, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com