Logo
Date of Publish : 15 September 2022, 4:19 pm
Editor : Sake Naresh

రోడ్లు దుస్థితి పై మహా దీక్ష చేపట్టిన రాజాం జనసేన నాయకులు

    రాజాం, (జనస్వరం) : రాజాం నియోజకవర్గంలోని రోడ్లు దుస్థితి పై రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని. రాజు  ఆధ్వర్యంలో రోడ్లు వెయ్యండి - ప్రజలు ప్రాణాలు కాపాడండి అంటూ సంఘీభావ దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస నియోజకవర్గ ఎంపీటీసీ సిక్కోలు.విక్రమ్ పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లు తీవ్రంగా దెబ్బతిని గోతులమయంగా మారాయని తెలియజేసారు. ప్రజలు గోతులు పడ్డ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి అవసరమైన ప్రతి ప్రాంతం నందు నూతన రోడ్ల నిర్మాణం చేపట్టవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జిల్లా నియోజకవర్గ నాయకులు దీక్షలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com