Logo
Date of Publish : 15 December 2023, 10:08 pm
Editor : Sake Naresh

నిరంతరంగా సేవలు చేస్తున్న పిఠాపురం జనసేన నాయకులు

       పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం ఆధునిక పట్టణంగా తయారు చెయ్యాలనే దృఢసంకల్పంతో ఉన్న జనసేన ఇంచార్జ్ ఉదయ్. జనసేన గెలుపుతో పిఠాపురం పేదరికం నిర్మూలన చేస్తారని పి.ఎస్. ఎన్. మూర్తి టీమ్ అన్నారు. వారు మాట్లాడుతూ అలుపు ఎరగని సేవ పార్టీకి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. పిఠాపురం 9వ వార్డులో పర్యటన వీరబాబు ఆధ్వర్యంలో  పి. ఎస్. ఎన్. మూర్తీ టీమ్ 15 మందికి సాయం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్డిల భీమేశ్వరవు, మల్లం వై శ్రీనువాస్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పి ఎస్ ఎన్ మూర్తి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com