పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం ఆధునిక పట్టణంగా తయారు చెయ్యాలనే దృఢసంకల్పంతో ఉన్న జనసేన ఇంచార్జ్ ఉదయ్. జనసేన గెలుపుతో పిఠాపురం పేదరికం నిర్మూలన చేస్తారని పి.ఎస్. ఎన్. మూర్తి టీమ్ అన్నారు. వారు మాట్లాడుతూ అలుపు ఎరగని సేవ పార్టీకి ఎంతో తోడ్పడుతుందని అన్నారు. పిఠాపురం 9వ వార్డులో పర్యటన వీరబాబు ఆధ్వర్యంలో పి. ఎస్. ఎన్. మూర్తీ టీమ్ 15 మందికి సాయం ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, టైల్స్ బాబీ, కసిరెడ్డి నాగేశ్వరావు, పెద్దిరెడ్డిల భీమేశ్వరవు, మల్లం వై శ్రీనువాస్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, మరియు పి ఎస్ ఎన్ మూర్తి, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com